Udayam Digital
Menu

రేవంత్ రెడ్డికి గంజాయి పరీక్ష చేయాలి: రసమయి

Manjunath Nov 20, 2026 12:38 PM హైదరాబాద్General
సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య పిచ్చి లేచినట్లు ప్రవర్తిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ఆయన ముఖంలో మార్పులు కనిపిస్తున్నాయని, ఆగమాగం అవుతున్నారని వ్యాఖ్యానించారు. ముందుగా రేవంత్ రెడ్డికి గంజాయి పరీక్ష చేయించాలని రసమయి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...