Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారు

Follow Udayam on Google
babu varun Sep 10, 2026 7:04 PM రాజన్న సిరిసిల్లGeneral
రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారు - Udayam
నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని బిఆర్ఎస్వి నాయకులు రత్నాకర్ విమర్శించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు జేఏసీ పిలుపు మేరకు ధర్నాకు వెళుతుంటే బిఆర్ఎస్వి నాయకులు అరెస్టు చేయడాన్ని ఖండించారు.

Comments

G
Loading comments...