వార్తలకు తిరిగి వెళ్లండి
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తూ తనను తాను గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేశారని TRS సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
సిద్దిపేటలో వంద ఎకరాల భూ బదలాయింపుపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న కొడంగల్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించి సీఎం అవినీతి చిట్టాను ప్రజల ముందు పెడతామని అన్నారు
Comments
Loading comments...

