Udayam Digital
Menu

రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

Shruthi Nov 21, 2026 7:55 AM హైదరాబాద్General
రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు - Udayam Digital
ప్రజలను మోసం చేయడంలో, ఢిల్లీకి సంచులు మోయడంలో సీఎం రేవంత్‌రెడ్డికి పదికి పది మార్కులు ఇవ్వొచ్చని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్-2026 సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ జేబులో రేవంత్, డీకే శివకుమార్ ఏటీఎం కార్డుల్లా ఉన్నారని, 2028 డిసెంబర్‌లో రేవంత్ ప్రభుత్వం ముగుస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...