Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌ పై ఈటల రాజేందర్ విమర్శలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:11 PM మేడ్చల్ మల్కాజిగిరి General
రేవంత్‌ పై ఈటల రాజేందర్ విమర్శలు - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనా అనుభవం లేదనుకుంటే, పేదల భూములను లాక్కుని వారి బతుకులను దెబ్బతీసే విషయంలో మాత్రం ‘రీసెర్చ్ స్కాలర్’లా మారారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. దుండిగల్‌లో దళిత రైతుల ధర్నాలో పాల్గొన్న ఆయన, పేదల భూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...