Udayam Digital
Menu

రేవంత్ కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్: హరీశ్ రావు

Manjunath Nov 20, 2026 2:55 PM హైదరాబాద్General
రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్ అని హరీశ్ రావు విమర్శించారు. చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్ అని, వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్‌వర్ట్ అని, వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్ అని ఆరోపించారు. నిన్నటి సభలో గంటపాటు చేసిన ప్రసంగంలో తన పేరు, కేసీఆర్, కేటీఆర్ పేర్లను 140 సార్లు ప్రస్తావించారని హరీశ్ రావు అన్నారు.

Comments

G
Loading comments...