రేవంత్ భాష, అహంకారంపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు

రేవంత్ రెడ్డి భాష, అహంకారం చూస్తే పిచ్చి కుక్క ఎవరిని కరిచిందో అర్థం కావడం లేదా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
