Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవల్లిలో ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:49 PM వనపర్తిGeneral
రేవల్లిలో ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్ - Udayam
రేవల్లి గ్రామంలో దసరా సందర్భంగా SK టీమ్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. టోర్నమెంట్‌లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.2,500, రెండో బహుమతిగా రూ.1,500 అందజేయనున్నారు. విజేతలకు షీల్డ్‌తో పాటు వాలీబాల్, నెట్‌ను SK టీమ్ అందించనుంది. నిర్వాహకులు సాయి, కిషోర్, మసూమ్, వి.కార్తీక్ ఆధ్వర్యంలో పోటీలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...