Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవల్లిలో గుంతలమయంగా ప్రధాన రహదారి

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 12:36 PM వనపర్తిGeneral
రేవల్లిలో గుంతలమయంగా ప్రధాన రహదారి - Udayam
రేవల్లి పట్టణంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. వర్షం కురిసినప్పుడల్లా గుంతల్లో నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...