Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవల్లి పాఠశాలలను సందర్శించిన DEO

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:14 PM వనపర్తిGeneral
రేవల్లి పాఠశాలలను సందర్శించిన DEO - Udayam
రేవల్లి మండలంలోని కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎస్‌, పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సందర్శించారు. విద్యార్థుల హాజరు, బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...