Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ షాపుల ద్వారా సబ్సిడీకి నిత్యవసరల వస్తువులను అందించాలని డిమాండ్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 30, 2026 6:02 PM వనపర్తిGeneral
రేషన్ షాపుల ద్వారా సబ్సిడీకి నిత్యవసరల వస్తువులను అందించాలని డిమాండ్ - Udayam
దేశంలో నిత్యవసర ధరలు విపరీతంగా పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షులు S అజయ్ డిమాండ్ చేశారు.E20 ఇథనల్ కు దేశంలోని చెరుకును ఎక్కువగా వినియోగించడంతో దేశంలో చక్కెరకొరత తీవ్రంగా ఏర్పడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. ధరలను అదుపు చేయడంతో పాటు సబ్సిడీతో రేషన్ షాప్ ల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...