Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులపై రాజకీయ ప్రచారం వద్దు: బాలా త్రిపుర సుందరి వ్యాఖ్యలు

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 7:03 PM మహబూబ్‌నగర్General
రేషన్ కార్డులపై రాజకీయ ప్రచారం వద్దు: బాలా త్రిపుర సుందరి వ్యాఖ్యలు - Udayam
రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ముద్రించాలనే ఆలోచన ప్రజాధనంతో కాంగ్రెస్ ప్రచారం చేయడమేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలా త్రిపుర సుందరి విమర్శించారు. రేషన్ కార్డు ఏ పార్టీకి చెందిందికాదని, పేదల హక్కుకు సంబంధించిన ప్రభుత్వ పత్రమని అన్నారు. కార్డులపై రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించి ప్రభుత్వ గుర్తింపులు మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...