Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్

Follow Udayam on Google
Naresh Aug 15, 2026 4:09 PM నిర్మల్General
రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ - Udayam
రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలని ముధోల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికీ నెలకు 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేవలం ఒక కిలో బియ్యం ఇస్తూ సీఎం, మంత్రుల ఫోటోలు పెట్టుకోవడంపై మండిపడ్డారు. ప్రధాని ఫోటో పెట్టకపోతే ఊరుకునేది లేదని, బీజేపీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...