Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులో ఈ కేవైసీ చివరి తేదీని అక్టోబర్ వరకు పొడిగించండి..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 31, 2026 5:30 PM వనపర్తిGeneral
రేషన్ కార్డులో ఈ కేవైసీ చివరి తేదీని అక్టోబర్ వరకు పొడిగించండి.. - Udayam
అమరచింత మండల కేంద్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చివరి తేదీని ఆగస్టు 31వ తేదీ కాకుండా అక్టోబర్ 31 తేదీ వరకు పొడిగించాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున అమరచింత తహసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సంఘం సభ్యులు మాట్లాడుతూ దూర ప్రాంతాల్లో ఉన్నత విద్య కోసం పట్టణాలకు పిల్లలు వెళ్లారని, పిల్లలు దసరా సెలవులకు సొంత గ్రామాలకు తిరిగి వస్తారని అందుకే అక్టోబర్ 31 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...