Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 4:42 PM మార్కాపురంGeneral
రేషన్ కార్డులకు ఈకేవైసీ తప్పనిసరి - Udayam
రేషన్ అక్రమాల నివారణకు కార్డుదారుల మొబైల్ నంబర్ అనుసంధానం, ఈకేవైసీ తప్పనిసరి చేసినట్లు అధికారి అంకయ్య తెలిపారు. ఐదేళ్ల నుంచి 80 ఏళ్లలోపు వారు ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. జిల్లాలో 1,90,247 కార్డులకు గాను 12,549 కార్డులకే మొబైల్ నంబర్ల అనుసంధానం పూర్తయింది. మిగిలిన కార్డులకు ప్రక్రియ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...