వార్తలకు తిరిగి వెళ్లండి

సొన్ మండలం కడ్తాల్ సమీపంలోని సాగర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం పరిశీలించారు.
కార్డుల పంపిణీకి వచ్చే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పంపిణీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

