Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:20 AM ములుగు General
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ - Udayam
ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామంలోని రాంనగర్, లంబాడి తండాలకు చెందిన రేషన్ కార్డుదారులకు రేషన్ డీలర్ ఇరుసవడ్ల లావణ్య స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో రేషన్ కార్డుదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...