Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ దుకాణాలపై సివిల్‌ సప్లై అదికారుల దాడులు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 3:19 PM విజయనగరంGeneral
రేషన్ దుకాణాలపై సివిల్‌ సప్లై అదికారుల దాడులు - Udayam
విజయనగరం పట్టణంలోని పలు రేషన్‌ దుకాణాల్లో గురువారం‌ సివిల్‌ సప్లెస్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు దుకాణాల్లో అవకతవకలను గుర్తించి వారిపై చర్యలు చేపట్టారు. PDS బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న బత్తుల వెంకటేష్‌ వద్ద 200 KG ల బియ్యం, లూనా వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. PDS బియ్యం అక్రమ తరలింపు, నిల్వ, దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

Comments

G
Loading comments...