వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణంలో రేషన్ డీలర్లు సమయాపాలన సక్రమంగా పాటించడం లేదని పలు ఫిర్యాదులు రావడంతో ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి గురువారం గూడూరు పట్టణంలోని రేషన్ షాపులను ఆకస్మిక తనిఖీ చేశారు.
నిబంధనలు పాటించని 11, 12 నెంబరు రేషన్ షాపుల డీలర్ల గురించి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ASO వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని పలు రేషన్ దుకాణాలను ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.
Comments
Loading comments...

