Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

Follow Udayam on Google
Mohammad Aug 27, 2026 1:56 PM అనంతపురంGeneral
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి - Udayam
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు రేషన్ డీలర్ లు నాగరాజు, దాదా పీరు మాట్లాడుతూ..కిలో బియ్యానికి ఇస్తున్న కమీషన్‌ను రూ.1 నుంచి రూ.3లకు గణనీయంగా పెంచాలని, నిత్యావసర సరుకుల పంపిణీలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలన్నారు. వినతి పత్రాన్ని డిటికి అందజేశారు.

Comments

G
Loading comments...