Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం పంపిణీ, ఈ-కేవైసీపై అవగాహన

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 30, 2026 3:33 PM నిజామాబాద్General
రేషన్ బియ్యం పంపిణీ, ఈ-కేవైసీపై అవగాహన - Udayam
సంగం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీతో పాటు రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసుకునే అవకాశం కల్పించినట్లు రేషన్ డీలర్ కె. శంకర్ తెలిపారు. రేషన్ బియ్యం తీసుకోని వారు రేషన్ దుకాణానికి వచ్చి బియ్యం తీసుకోవాలని సూచించారు. అలాగే రేషన్ కార్డులో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేసుకోని వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ నెల 31వ తేదీనే చివరి గడువు అని తెలిపారు

Comments

G
Loading comments...