వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని CSDT మూర్తి హెచ్చరించారు.
మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ MRO కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ఈనెల 15 లోగా రేషన్ కార్డుదారులు e - kyc పూర్తి చేసుకోవాలని సూచించారు.అలా చేయని కార్డులకు రేషన్ నిలిపివేస్తామని తెలిపారు. డీలర్లు సమయపాలన పాటిస్తూ సక్రమమైన తూకంతో సరకులు పంపిణీ చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

