Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ బియ్యం అక్రమ తరలింపు.. 34 క్వింటాళ్లు పట్టివేత

Follow Udayam on Google
sanjay Sep 22, 2026 3:28 PM జాతీయంGeneral
రేషన్ బియ్యం అక్రమ తరలింపు.. 34 క్వింటాళ్లు పట్టివేత - Udayam
లక్షెట్టిపేటలో అక్రమంగా తరలిస్తున్న 34 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.68 వేల విలువైన బియ్యంతో పాటు డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వాహన తనిఖీల్లో మంచిర్యాల వైపు నుంచి వస్తున్న డీసీఎంలో బియ్యం గుర్తించారు. కోట సత్తయ్య, మధుకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు.

Comments

G
Loading comments...