వార్తలకు తిరిగి వెళ్లండి

చుండూరు మండలం నడిగడ్డవారిపాలెం పద్మశ్రీ రైస్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమ నిల్వ కేసులో తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పవన్కుమార్ తీర్పు చెప్పారు.
పిడుగురాళ్లకు చెందిన త్రిపురమల్లు గిరిజన ప్రసాద్కు మూడు నెలల జైలు, రూ.15 వేల జరిమానా విధించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిపై నేరం రుజువు కాకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.
Comments
Loading comments...

