Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు YSR వర్ధంతి కార్యక్రమాలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 7:31 PM శ్రీకాకుళంGeneral
రేపు YSR వర్ధంతి కార్యక్రమాలు - Udayam
మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయా మండల కేంద్రాల్లోని YSR విగ్రహాలకు నివాళులర్పించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...