వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా పోలీస్ శాఖ వారి అనుమతి తీసుకోవాలని సీఐ రామారావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. రేపు గుత్తి పోలీస్ స్టేషన్ లో వినాయక మండపాల ఏర్పాటుపై జరిగే సమావేశానికి వినాయక మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

