Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు తుళ్లూరుకు రానున్న మందకృష్ణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 6:48 PM గుంటూరుGeneral
రేపు తుళ్లూరుకు రానున్న మందకృష్ణ - Udayam
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం తుళ్లూరుకు రానున్నారని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు తెలిపారు. పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి మృతి కేసులో డీఎస్పీ అసత్యాలు చెప్పారని ఆరోపించారు. వాస్తవాలను వెల్లడించేందుకే ఈ పర్యటనలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...