Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పటాన్చెరులో టియుడబ్ల్యూజే హెచ్ 143 సభ్యత్వ నమోదు కార్యక్రమం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 01, 2026 6:30 PM సంగారెడ్డిGeneral
రేపు పటాన్చెరులో టియుడబ్ల్యూజే హెచ్ 143 సభ్యత్వ నమోదు కార్యక్రమం - Udayam
టీయూడబ్ల్యూజే హెచ్‌–143 సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు పటాన్‌చెరు ఐబీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...