Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం

Follow Udayam on Google
Devender Bale Sep 20, 2026 6:56 PM జగిత్యాలGeneral
రేపు పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం - Udayam
జగిత్యాల టౌన్-3 సెక్షన్ 11కేవీ గాంధీనగర్ ఫీడర్‌పై చెట్ల కొమ్మలు తొలగించే పనుల కారణంగా సోమవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు DE కె.గంగారాం తెలిపారు దీనివల్ల తీన్‌ఖని చౌరస్తా, పెద్ద మసీదు, కటికెవాడ, మంచినీళ్ల బావి, ఇస్లాంపూర్, గాంధీనగర్, తెనుగువాడ, దగ్గులమ్మ గుడి, ఉస్మాన్‌పూర్, ఖిలాగడ్డ, మహబూబ్‌పూర్, తులసీనగర్, ఉప్పరిపేట, రాజేశం గుట్ట ప్రాంతాల్లో ఉండదన్నారు

Comments

G
Loading comments...