Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పామిడి మండలంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన

Follow Udayam on Google
Mohammad Sep 08, 2026 4:18 PM అనంతపురంGeneral
రేపు పామిడి మండలంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన - Udayam
పామిడి మండలం పాళ్యం తండా గ్రామానికి ఈనెల 9 తేదీన రాష్ట్ర ఎస్టీ కమిషనర్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి పర్యటిస్తున్నట్లు మండల తహసిల్దార్ షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు పాళ్యం తండాకు చేరుకుంటారని అనంతరం గిరిజనులతో సమావేశమై వారితో కలిసి పలు సమస్యలపై చర్చిస్తారన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం అవుతారన్నారు.

Comments

G
Loading comments...