వార్తలకు తిరిగి వెళ్లండి

రేవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం కూసుమంచిలో దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు పంపిణీ చేసి, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో జీపీ ఆఫీస్ ప్రారంభించనున్నారు.
నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో సోలార్ విలేజ్ సదస్సుతో పాటు బుద్ధారం, కొంగర గ్రామాల్లో రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Comments
Loading comments...

