వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు.
ఉదయం 10:30 గంటలకు కేసముద్రంలో 11/33 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన, 11:30 కు మున్సిపాలిటీ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన, 11:45 కు ఇనుగుర్తి, సీరోల్, దంతాలపల్లి శిలాఫలకాల ఆవిష్కరణ, అనంతరం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

