వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 10న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద బీఆర్‌ఎస్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత తెలిపారు.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

