Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు కలక్టరేట్లో ఘనంగా గురుపూజా కార్యక్రమం - DEO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 3:20 PM విజయనగరంGeneral
రేపు కలక్టరేట్లో ఘనంగా గురుపూజా కార్యక్రమం - DEO - Udayam
సెప్టెంబర్‌ 5న గురుపూజోత్సవం‌ పురస్కరించుకొని శుక్రవారం విజయనగరం కలక్టరేట్లో ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ ప్రతి ఏడాదిలా ఈ ఏడాది నిర్వహించే గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు DEO యు.మాణిక్యం నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆధ్యక్షతన జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...