వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ (ప్రజావాణి) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొని వినతులు స్వీకరిస్తారని, అర్జీదారులు పూర్తి సమాచారంతో రావాలని కోరారు.
Comments
Loading comments...

