వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో ఆదివారం జరిగే నీట్ పీజీ-2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు.
స్తానిక గాజులరేగ ప్రాంతంలో ఆయాన్ డిజిటల్ జోన్‌లో ఉ.9 నుంచి 12.30 వరకు పరీక్ష జరగనుండగా, 475 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులు ఉ. 7 కే కేంద్రానికి చేరుకోవాలని, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.
Comments
Loading comments...

