వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి 'మీకోసం' టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100 సేవలను వినియోగించుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు.
పెండింగ్ అర్జీల స్థితిని తెలుసుకోవడానికి 1100కి కాల్ చేయవచ్చని లేదా Meekosam.ap.gov.inలో నమోదు చేయవచ్చన్నారు. అలాగే రేపు సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

