Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు గూడూరు పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
I siva prasad Aug 22, 2026 7:46 PM నెల్లూరుGeneral
రేపు గూడూరు పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం - Udayam
రేపు ఆదివారం గూడూరు పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని గూడూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. సైదాపురం మండలం డేగపూడి వద్ద పైపులైను మరమ్మత్తుల కారణంగా అన్ని ప్రాంతాలకు నీరు సక్రమంగా సరఫరా కాదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని గుర్తించి నీటిని పొదుపుగా వాడుకొని మున్సిపాలిటీకి సహకరించాలన్నారు.

Comments

G
Loading comments...