వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు శనివారం (22 ఆగస్టు 2026) ఉదయం 8:30 గంటలకు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు* మరియు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామంలో* ఏర్పాటు కానున్న 1,100 ఎకరాల మొబిలిటీ వ్యాలీ ప్రాంతాన్ని సందర్శించనున్నారు.
అందరు నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు.
Comments
Loading comments...

