Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఢిల్లీలో మళ్లీ ఉద్యమిస్తాం: వేణుగోపాల్‌

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 7:03 AM జాతీయంGeneral
రేపు ఢిల్లీలో మళ్లీ ఉద్యమిస్తాం: వేణుగోపాల్‌ - Udayam
దేశంలో జరిగిన ఎన్నికల్లో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని, దీనికి నిరసనగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన చేపడతామని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ సీజేఐకి వినతిపత్రం అందజేస్తామన్నారు.

Comments

G
Loading comments...