Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు చీపురుపల్లిలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 04, 2026 6:19 PM విజయనగరంGeneral
రేపు చీపురుపల్లిలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు - Udayam
ఈ నెల 5 న విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల పరిషత్‌ ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వి.రవీంద్ర నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్తానిక ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు

Comments

G
Loading comments...