Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 1:18 AM విజయనగరంGeneral
రేపు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం - Udayam
బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ గేదెల శశిభూషణరావు తెలిపారు. ఎమ్మెల్యే బేబినాయన క్యాంపును ప్రారంభిస్తారన్నారు. అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందిస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...