వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు జడ్చర్ల పట్టణంలోని ప్రేమ్ రంగా గార్డెన్స్ లో రాష్ట్ర మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలపై కార్యాచరణ పై చర్చించనున్నారు.
Comments
Loading comments...

