వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు భోగాపురంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు MPDO స్వరూపరాణి మంగళవారం తెలిపారు.
ఈ మేరకు జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ సాగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, ఆశా కార్యకర్తలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

