Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు అన్ని పోలింగ్ స్టేషన్ లో గ్రామసభలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 12:13 PM నాగర్ కర్నూల్General
రేపు అన్ని పోలింగ్ స్టేషన్ లో గ్రామసభలు - Udayam
ఊర్కొండ మండలంలో రేపు గురువారం అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ యూసుఫ్ అలీ తెలిపారు. ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త పేర్ల నమోదు, తొలగింపులపై ఈ సభల్లో చర్చిస్తామని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన యువత ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...