Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుండి కుష్టు వ్యాధి పై ఇంటింటి సర్వే - MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 4:44 PM విజయనగరంGeneral
రేపటి నుండి కుష్టు వ్యాధి పై ఇంటింటి సర్వే - MPDO - Udayam
జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సంతకవిటి మండలంలో రేపటి నుంచి 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు MPDO శ్రీనివాసరావు, డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు.వారు మాట్లాడుతూ అనుమానితులను గుర్తించి పరీక్షలు, MDT చికిత్స అందిస్తామని ప్రజలంతా సర్వే బృందాలకు సహకరించి, వ్యాధి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.

Comments

G
Loading comments...