Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచి గుంటూరు మీదుగా స్పెషల్ ట్రైన్స్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 3:19 PM గుంటూరుGeneral
రేపటి నుంచి గుంటూరు మీదుగా స్పెషల్ ట్రైన్స్ - Udayam
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుంటూరు మీదుగా రెండు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మచిలీపట్నం-షిమోగ్గా టౌన్ స్పెషల్ రైలు ఈ నెల 30న మధ్యాహ్నం 3.55కు మచిలీపట్నంలో బయలుదేరి షిమోగ్గా చేరుకుంటుంది. అలాగే, షిమోగ్గా టౌన్-మచిలీపట్నం స్పెషల్ రైలు సెప్టెంబర్ 2న సాయంత్రం 5.40కు షిమోగ్గాలో బయలుదేరి మచిలీపట్నం చేరుకుంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...