Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెలో రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:01 PM బాపట్లGeneral
రేపల్లెలో రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
ఏపీలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లెలో HAM పథకం ద్వారా రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈ పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...