వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లె పట్టణం 3వ వార్డులో దామర్ల వారి రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో అనగాని శివప్రసాద్ పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణం త్వరగా పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తూ, నిర్మాణానికి సహకరిస్తున్న దాతలు, నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

