Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేణుక ఎల్లమ్మ ఆలయానికి స్థలం విరాళం.. వెంకటేష్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 3:30 PM నిజామాబాద్General
రేణుక ఎల్లమ్మ ఆలయానికి స్థలం విరాళం.. వెంకటేష్‌కు ఘన సన్మానం - Udayam
బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణం కోసం లింగన్న పాటిల్ కుమారుడు వెంకటేష్ తన సొంత స్థలాన్ని గౌడ సంఘానికి కేటాయించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు వెంకటేష్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఆయన కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, రేణుక ఎల్లమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...